మిత్రులారా జీవని క్యాంపస్‌లోనే జీవని విద్యాలయం నెలకొల్పాము. ప్రస్తుతం 5వ తరగతి వరకు ఉంది. జీవని పిల్లలతో పాటు బయటి పిల్లలు కూడా వస్తున్నారు. టీచర్ల జీతభత్యాలు ఇతర ఖర్చులకు సమానంగా ఫీజులు ఉంటాయి. ఒకవేళ లాభాలు వస్తే వాటిని మూడు భాగాలుగా విభజిస్తాము. విద్యార్థులకు, టీచర్లకు, పాఠశాలకు లాభాలను సమానంగా పంచుతాము.


విద్యార్థులకు ఫీజు తగ్గించడం. ( ఇది ఈ సంవత్సరమే అమలు చేయడం జరిగింది, మొదటి సంవత్సరం మమ్మల్ని నమ్మి పిల్లల్ని చేర్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజులో 1000/- డిస్కౌంట్ ఇచ్చాము )


టీచర్ల జీతాలు పెంచడం ( గత సంవత్సరం 5000/- కాగా ఈ సంవత్సరం 6000/- కు పెంచాము, వారికి రవాణా, మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నాము )


ఇక పాఠశాలకు చెందిన భాగాన్ని కార్పస్ ఫండ్‌గా నిల్వ చేయనున్నాము.


స్కూల్ లాభాలను జీవనికి ఎప్పటికీ ఉపయోగించము. బయటి విద్యార్థుల్లో చాలామంది రైతుల పిల్లలే.
పిల్లలకు విలువలతో కూడిన విద్య అందించడం ముఖ్య ఉద్దేశ్యం.
జీవని పిల్లలు బయటకు వెళ్లకుండా క్యాంపస్‌లోనే ఉండేలా చేయడయ్మ్ మరో ఉద్దేశం.
జీవనిలాగే జీవని విద్యాలయం కూడా పూర్తి పారదర్శకతతో కొనసాగుతుంది.  






 Expenditure for Girls Dormitory

MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-

JULY - 2014

1,00,000 - 3.7.14 & 10.5.14 - cement ( amount paid today )
20,600 - 3.7.14 - flooring stones ( tandoor ) 1,20,600/-
9,000 - 7.7.14 - mason labor - 1,29,600/-
800- 8.7.14 - labor
10,907-10.7.14 - plumbing material 1,41,307/-
9800 - 12.7.14 - mason labor
1500 - 12.7.14 - plumbing labor
9000 - 12.7.14 - welding labor
400 - 12,7,14 - pvc pipe 1,62,007/-
10000-15.7.14 - pvc tank
10000 - 15.7.14 - flouring labor 1,82,007/-
2000 - 16.7.14 - tandoor tiles
1350 - 17.7.14 - iron mesh
TOTAL - 8,76,967/-

on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo