జీవని కుటుంబ సోదరసోదరీమణులకు నమస్కారం
ఒక సాహసోపేతమైన నిర్ణయానికి మద్దతు ఇచ్చిన మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు.
బాలికల డార్మిటరీ అంచనా వ్యయం 11-12 లక్షల మధ్య ఉంటుందని అనుకున్నాము. మనకు ఇంతవరకూ వచ్చిన విరాళాలు 7,25,913/-
ఈ లోటు పూడ్చడానికి 3లక్షలు లోను తీసుకున్నాము. ( నా జీవిత బీమా పాలసీ మీద లోను ) దీన్ని విరాళాలు సమకూరినపుడు లేదంటే వ్యక్తిగతంగా తీర్చాలని నిర్ణయించుకున్నాము. మొత్తం దాతల వివరాలను కూడా తర్వాతి టపాలో పొందుపరుస్తాము. ఇప్పటివరకూ అయిన ఖర్చు 8,21,210/-
ఆగస్టు రెండవ శనివారం బాలికల డార్మిటరీ ప్రారంభోత్సవం అని అనుకుంటున్నాము.

మరోసారి ధన్యవాదాలతో
జీవని. 




Expenditure for Girls Dormitory

MARCH - 2014 - 1,18,870/-
APRIL - 2014 - 2,09,050/-
MAY - 2014 - 2,98,860/-
JUNE - 2014 - 64,830/-

JULY - 2014

1,00,000 - 3.7.14 & 10.5.14 - cement ( amount paid today )
20,600 - 3.7.14 - flooring stones ( tandoor ) 1,20,600/-
9,000 - 7.714 - mason labor - 1,29,600/-

TOTAL - 8,21,210/-
 

on
categories: | edit post

0 వ్యాఖ్యలు


Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo