మిత్రులారా మే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జీవనిలో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఆసక్తి కలిగించేలా విద్యా బోధన, యోగా, ధ్యానం, ఆటలు, పాటలు, చిత్రలేఖనం తదితర అంశాలు చేర్చాము. ఇంకా నైతిక విలువలు, మంచి అలవాట్లు రోజుకొకటి చొప్పున పిల్లలకు నేర్పాలని అనుకుంటున్నాము. ఉదాహరణకు పెద్దలను గౌరవించడం, తమ పని తామే చేసుకోవడం, పర్యావరణ స్పృహ, పరిశుభ్రత తదితర అంశాలు. అలాగే నిజాలు చెప్పడం, దొంగతనం మానిపించడం ( అలవాటు ఉంటే ), ఆత్మవిశ్వాసం కలిగిఉండటం ఇలాంటివన్నమాట మీకు ఏవైనా తెలిసివుంటే మాకు సలహాలు ఇవ్వండి. అలాగే సమ్మర్ క్యాంప్లో పాల్గొని పిల్లలకు ఏదైనా నేర్పాలని అనుకుంటే మీకు స్వాగతం. భొజనం, వసతి సౌకర్యాలు ఉంటాయి.ధన్యవాదాలు. గత కొద్ది రోజులుగా బిజీగా ఉండటం వల్ల బ్లాగ్ అప్డేట్ కుదరడం లేదు. 

jeevani.sv@gmail.com



Read More


మిత్రులారా జూన్ నెల ఎప్పుడొస్తుందా అని పిల్లలతోపాటు మేమంతా కూడా వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇద్దరు గోమాతలు తమ పిల్లలతో జీవనిలోకి జూన్ లో అడుగుపెట్టనున్నారు. సాహిత్యం గురించి అవగాహన ఉన్నవారికి శైలబాల గారిని తిరిగి పరిచయం చేయాల్సిన  అవసరం లేదు. వారు తమ మిత్రబృందంతో ఏర్పాటు చేసిందే బృందావనం. వారు మొదటి ప్రాజెక్టుగా జీవనినే ఎంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. బృందావనం సభ్యులందరికీ జీవని పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పూర్తీ వివరాల కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి http://kallurisailabala.blogspot.in/2013/04/blog-post_21.html




http://www.jeevanianantapur.com





DONATIONS FOR JEEVANI VIDYALAYAM 

TOTAL ESTIMATION : 5,00,000/-
  
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY  - 10,000/-
SHILPA TOWNSHIP             -  20,000/-
VENKATARAMI REDDY           - 1,00,000/-


MONTHLY DONATIONS
   
G.Ganapathi rao, Hyderabad--------- 2000/-
Mahesh Chandra----------------------2000/-
Nagamani, kadapa ---------------------500/-
Karna Jaganmohan Reddy------------2000/-
Padmanabha reddy, Hyderabad------1000/-
Sireesha, Hyderabad------------------2000/-
Balu krishna & Vasavi, Hyd-----------1000/-
K.Padma sree  -------------------------500/-
Sarath challaa-------------------------500/-


DAILY BALANCE SHEET - APRIL 2013
BALANCE AS ON 31-3-2013 19,710/-

01-4-13- expenditure staff salaries 17,000/- 2,710/-
02-4-13- KUMARA SWAMY REDDY 1,000/- SANDHYA SAMEERA 10,000/- 13,710/-
03-4-13- expenditure dobhi 500/-     milk 4,800/- 8,410/-
04-4-13- expenditure dresses & steel utensils 1700/- 6710
05-4-13- expenditure dhobi 500/- 6210/- SURESH 1000/-
06-4-13- 50,000/- drawn from ANDHRA BANK
07-4-13- 20,000 paid advance for play material, 20,000 advance for mineral water plant 17,210/-
08-4-13- expenditure provisions + vegetables 14,700/- 2,510/-
09-4-13- UMA DEVI 100/- SUGUNA 100/- KRISHNA MURTHY 100/- 2,810
10-4-13- expenditure cake 450/- sweets 600/- ( same amount credited in to bank a/c ) 1760/-
11-4-13- NIL
12-4-13- VISWANATH 5000/-  CHAITRA 500/- 7260/-
13-4-13- SAI DATTA MAAC SOCIETY 1000/- 8260/-
14-4-13- BALA MURALI 2000/- 10,260/-
15-4-13- expenditure vegetables, stationery, sweets etc 1000/- 9,260/-
16-4-13- NIL
17-4-13- expenditure oil & cosmetics 1000/- vegetables 1200/-  7060/-
18-4-13- expenditure pamphlets 1900/- letter pads 1000/- 4160/-
19-4-13- expenditure donations campaign diesel 500/- 3660/-
20-4-13- expenditure dobhi 500/- 3160/-
21-4-13- AMBATI RAMAKRISHNA 10,000/- KALYAN 3000/- 16,160/-
22-4-13- expenditure vegetables 1100/- 15,060/-
23-4-13- GOVARDHAN 2500/- 17,560/-
24-4-13- NAGABHUSHANAM NAIDU 1000/- 18,560/-
25-4-13- NIL
26-4-13- NIL
27-4-13- NIL
28-4-13- NIL
29-4-13- NIL
30-4-13- NIL








 

SCHOOL FEES PAID  -   3,05,000/-



STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
WARDEN---------3000/- 
OFFICE Asst.-----2000/- 


Read More



మా ప్రాంతంలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. ఇన్నాళ్ళూ SRIT నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాము. అయితే మే నుంచి సమ్మర్ క్యాంప్, జీవని విద్యాలయం అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్లాంట్ వేయిస్తున్నాము. ఈ వారంలో బిగిస్తున్నాము. దీనికి సంబంధించిన దాతల వివరాలు కూడా  అదే టపాలో తెలియజేస్తాము. 




ముఖ్యమైన విషయం ఏమంటే జీవనికి 100 మీటర్ల దూరంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూడా ఈ నీటిని అందించనున్నాము. వాళ్ళు సుమారు 400 మంది ఉంటారు. 



http://www.jeevanianantapur.com




DONATIONS FOR JEEVANI VIDYALAYAM 

TOTAL ESTIMATION : 5,00,000/-
  
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY  - 10,000/-
SHILPA TOWNSHIP             -  20,000/-
VENKATARAMI REDDY           - 1,00,000/-


MONTHLY DONATIONS
   
G.Ganapathi rao, Hyderabad--------- 2000/-
Mahesh Chandra----------------------2000/-
Nagamani, kadapa ---------------------500/-
Karna Jaganmohan Reddy------------2000/-
Padmanabha reddy, Hyderabad------1000/-
Sireesha, Hyderabad------------------2000/-
Balu krishna & Vasavi, Hyd-----------1000/-
K.Padma sree  -------------------------500/-
Sarath challaa-------------------------500/-


DAILY BALANCE SHEET - APRIL 2013
BALANCE AS ON 31-3-2013 19,710/-

01-4-13- expenditure staff salaries 17,000/- 2,710/-
02-4-13- KUMARA SWAMY REDDY 1,000/- SANDHYA SAMEERA 10,000/- 13,710/-
03-4-13- expenditure dobhi 500/-     milk 4,800/- 8,410/-
04-4-13- expenditure dresses & steel utensils 1700/- 6710
05-4-13- expenditure dhobi 500/- 6210/- SURESH 1000/-
06-4-13- 50,000/- drawn from ANDHRA BANK
07-4-13- 20,000 paid advance for play material, 20,000 advance for mineral water plant 17,210/-
08-4-13- expenditure provisions + vegetables 14,700/- 2,510/-
09-4-13- UMA DEVI 100/- SUGUNA 100/- KRISHNA MURTHY 100/- 2,810
10-4-13- expenditure cake 450/- sweets 600/- ( same amount credited in to bank a/c ) 1760/-
11-4-13- NIL
12-4-13- VISWANATH 5000/-  CHAITRA 500/- 7260/-
13-4-13- SAI DATTA MAAC SOCIETY 1000/- 8260/-
14-4-13- BALA MURALI 2000/- 10,260/-
15-4-13- expenditure vegetables, stationery, sweets etc 1000/- 9,260/-
16-4-13- NIL
17-4-13- expenditure oil & cosmetics 1000/- vegetables 1200/-  7060/-
18-4-13- expenditure pamphlets 1900/- letter pads 1000/- 4160/-
19-4-13- expenditure donations campaign diesel 500/- 3660/-
20-4-13-
21-4-13-
22-4-13-
23-4-13-
24-4-13-
25-4-13-
26-4-13-
27-4-13-
28-4-13-
29-4-13-
30-4-13-




SCHOOL FEES PAID  -   3,05,000/-



STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
WARDEN---------3000/- 
OFFICE Asst.-----2000/- 

Read More







http://www.jeevanianantapur.com



DONATIONS FOR JEEVANI VIDYALAYAM 

TOTAL ESTIMATION : 5,00,000/-
  
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY  - 10,000/-
SHILPA TOWNSHIP             -  20,000/-
VENKATARAMI REDDY           - 1,00,000/-


MONTHLY DONATIONS
   
G.Ganapathi rao, Hyderabad--------- 2000/-
Mahesh Chandra----------------------2000/-
Nagamani, kadapa ---------------------500/-
Karna Jaganmohan Reddy------------2000/-
Padmanabha reddy, Hyderabad------1000/-
Sireesha, Hyderabad------------------2000/-
Balu krishna & Vasavi, Hyd-----------1000/-
K.Padma sree  -------------------------500/-
Sarath challaa-------------------------500/-


DAILY BALANCE SHEET - APRIL 2013
BALANCE AS ON 31-3-2013 19,710/-

01-4-13- expenditure staff salaries 17,000/- 2,710/-
02-4-13- KUMARA SWAMY REDDY 1,000/- SANDHYA SAMEERA 10,000/- 13,710/-
03-4-13- expenditure dobhi 500/-     milk 4,800/- 8,410/-
04-4-13- expenditure dresses & steel utensils 1700/- 6710
05-4-13- expenditure dhobi 500/- 6210/- SURESH 1000/-
06-4-13- 50,000/- drawn from ANDHRA BANK
07-4-13- 20,000 paid advance for play material, 20,000 advance for mineral water plant 17,210/-
08-4-13- expenditure provisions + vegetables 14,700/- 2,510/-
09-4-13- UMA DEVI 100/- SUGUNA 100/- KRISHNA MURTHY 100/- 2,810
10-4-13- expenditure cake 450/- sweets 600/- ( same amount credited in to bank a/c ) 1760/-
11-4-13- NIL
12-4-13- VISWANATH 5000/-  CHAITRA 500/- 7260/-
13-4-13- SAI DATTA MAAC SOCIETY 1000/- 8260/-
14-4-13-
15-4-13-
16-4-13-
17-4-13-
18-4-13-
19-4-13-
20-4-13-
21-4-13-
22-4-13-
23-4-13-
24-4-13-
25-4-13-
26-4-13-
27-4-13-
28-4-13-
29-4-13-
30-4-13-




SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER --- 30,000/-
OCTOBER-------40,000/-
NOVEMBER-----40,000/-

DECEMBER-----40,000/-

JANUARY-------40,000/-
FEBRUARY----- 20,000/-
MARCH---------25,000/-


STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
WARDEN---------3000/- 
OFFICE Asst.-----2000/- 

Read More



జీవని స్థాపించినపుడు చాలా క్రియాశీలకంగా ఉండి మమ్మల్ని ఎంతగానో ప్రొత్సహించిన సోదరుడు విశ్వనాథ్ ఆ తర్వాత వృత్తిరీత్యా బిజీ అయిపోయారు. రెండురోజుల కిందట ఫోన్ చేసి, అన్నా ఇబ్బందులు తొలగిపోయాయి ఇక నేను రెడీ అని చెప్పాడు. ముందుగా తన విరాళంతో మొదలుపెట్టాడు. 5000/- విరాళంగా ఇచ్చాడు. నిజానికి మొదట్లో 20 మందిని మోటివేట్ చేసి నెల నెలా విరాళం పంపాడు విసు. ఆయన ఇచ్చే ప్రోత్సాహం ఎంతో శక్తిని ఇస్తుంది. దేన్నైనా ఎదుర్కోగలం అనే భరోసా ఇవ్వడంలో విశ్వనాథ్ మొదటి స్థానంలో ఉంటాడు.  ఆయనకు ధన్యవాదాలు తెల్పుతున్నాము.




http://www.jeevanianantapur.com


DONATIONS FOR JEEVANI VIDYALAYAM 

TOTAL ESTIMATION : 5,00,000/-
  
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY  - 10,000/-
SHILPA TOWNSHIP             -  20,000/-
VENKATARAMI REDDY           - 1,00,000/-


MONTHLY DONATIONS
   
G.Ganapathi rao, Hyderabad--------- 2000/-
Mahesh Chandra----------------------2000/-
Nagamani, kadapa ---------------------500/-
Karna Jaganmohan Reddy------------2000/-
Padmanabha reddy, Hyderabad------1000/-
Sireesha, Hyderabad------------------2000/-
Balu krishna & Vasavi, Hyd-----------1000/-
K.Padma sree  -------------------------500/-
Sarath challaa-------------------------500/-


DAILY BALANCE SHEET - APRIL 2013
BALANCE AS ON 31-3-2013 19,710/-

01-4-13- expenditure staff salaries 17,000/- 2,710/-
02-4-13- KUMARA SWAMY REDDY 1,000/- SANDHYA SAMEERA 10,000/- 13,710/-
03-4-13- expenditure dobhi 500/-     milk 4,800/- 8,410/-
04-4-13- expenditure dresses & steel utensils 1700/- 6710
05-4-13- expenditure dhobi 500/- 6210/- SURESH 1000/-
06-4-13- 50,000/- drawn from ANDHRA BANK
07-4-13- 20,000 paid advance for play material, 20,000 advance for mineral water plant 17,210/-
08-4-13- expenditure provisions + vegetables 14,700/- 2,510/-
09-4-13- UM/-A DEVI 100/- SUGUNA 100/- KRISHNA MURTHY 100/- 2,810
10-4-13- expenditure cake 450/- sweets 600/- ( same amount credited in to bank a/c ) 1760/-
11-4-13- NIL
12-4-13- VISWANATH 5000/-  CHAITRA 500/- 7260/-
13-4-13-
14-4-13-
15-4-13-
16-4-13-
17-4-13-
18-4-13-
19-4-13-
20-4-13-
21-4-13-
22-4-13-
23-4-13-
24-4-13-
25-4-13-
26-4-13-
27-4-13-
28-4-13-
29-4-13-
30-4-13-




SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER --- 30,000/-
OCTOBER-------40,000/-
NOVEMBER-----40,000/-

DECEMBER-----40,000/-

JANUARY-------40,000/-
FEBRUARY----- 20,000/-
MARCH---------25,000/-


STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
WARDEN---------3000/- 
OFFICE Asst.-----2000/- 

Read More

మిత్రులారా గతంలో ఉన్న జీవని వెబ్ సైట్ కొన్ని కారణాల వల్ల మూసివేయడం జరిగింది. జీవని కొత్త వెబ్ సైట్ ఇదే. 

http://www.jeevanianantapur.com/


దయచేసి ఒక్కసారి చూడండి. ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే సూచించండి
ధన్యవాదాలతో 
జీవని

Read More



బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న రామ్ మరియు శాంతి గార్ల కుమార్తె శృతి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా వారు పిల్లలకు స్పెషల్ మీల్స్ స్పాన్సర్ చేసారు. జీవని ప్రారంభించినప్పట్నుంచి వీరు అండగా ఉన్నారు. పిల్లల తరఫున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జీవని విద్యాలయానికి మొదటి విరాళం ఇచ్చింది కూడా వీరే . 








బ్లాగర్లకు జీవని సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు సంవత్సరం మీకూ మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము.







విరాళం కాకుండా జీవని పిల్లలకు ఇంకా ఏం చేయవచ్చు?


మిత్రులారా చాలామంది అడుగుతుంటారు, విరాళం కాక ఇంకా పిల్లలకు ఎలా సహాయపడగలం అని. నాకు ఈ రోజు తోచింది.... మీరు నెట్ సర్ఫ్ చేస్తున్నపుడు. పిల్లలకు సంబంధించి ఏవైనా వెబ్శైట్లు చూసినా, వర్క్ షీట్లు, సైన్స్ ప్రయోగాలు ఇలా పిల్లలకు ఉపయోగపడతాయి అనుకున్నవి మాకు పంపితే అది గొప్ప సహాయం అవుతుంది. ఎందుకంటే జీవని విద్యాలయంలో ప్రతి రోజూ పిల్లలకు హోం వర్క్ ఇవ్వడం లేదు. అందుకు బదులుగా ఒక వర్క్ షీట్ / ప్రాజెక్ట్ / రంగులద్దడం/ ఇంట్లో చేయగలిగే సైన్స్ ప్రయోగాలు/ అలోచించింపజేసే కృత్యాలు ఇలాంటివి ఉంటాయి.  బడి ప్రారంభం అయ్యేలోపు వీటిని వార్షిక ప్రణాళికగా తయారుచేయాలని అనుకుంటున్నాము. వీటికి మీ వంతుగా వెబ్సైట్ లింకులు పంపితే ఎంతో సహాయం చేసినవాళ్ళు అవుతారు.
మీరు సమాచారాన్ని పంపవలసిన మెయిల్ : jeevani.sv@gmail.com




DONATIONS FOR JEEVANI VIDYALAYAM 

TOTAL ESTIMATION : 5,00,000/-
  
SANTHI, S/W, BANGALORE - 10,000/-
ADITYA VARDHAN REDDY  - 10,000/-
SHILPA TOWNSHIP             -  20,000/-
VENKATARAMI REDDY           - 1,00,000/-


MONTHLY DONATIONS
   
G.Ganapathi rao, Hyderabad--------- 2000/-
Mahesh Chandra----------------------2000/-
Nagamani, kadapa ---------------------500/-
Karna Jaganmohan Reddy------------2000/-
Padmanabha reddy, Hyderabad------1000/-
Sireesha, Hyderabad------------------2000/-
Balu krishna & Vasavi, Hyd-----------1000/-
K.Padma sree  -------------------------500/-
Sarath challaa-------------------------500/-


DAILY BALANCE SHEET - APRIL 2013
BALANCE AS ON 31-3-2013 19,710/-

01-4-13- expenditure staff salaries 17,000/- 2,710/-
02-4-13- KUMARA SWAMY REDDY 1,000/- SANDHYA SAMEERA 10,000/- 13,710/-
03-4-13- expenditure dobhi 500/-     milk 4,800/- 8,410/-
04-4-13- expenditure dresses & steel utensils 1700/- 6710
05-4-13- expenditure dhobi 500/- 6210/- SURESH 1000/-
06-4-13- 50,000/- drawn from ANDHRA BANK
07-4-13- 20,000 paid advance for play material, 20,000 advance for mineral water plant 17,210/-
08-4-13- expenditure provisions + vegetables 14,700/- 2,510/-
09-4-13- NIL
10-4-13- expenditure cake 450/- sweets 600/- ( same amount credited in to bank a/c ) 1460/-
11-4-13-
12-4-13-
13-4-13-
14-4-13-
15-4-13-
16-4-13-
17-4-13-
18-4-13-
19-4-13-
20-4-13-
21-4-13-
22-4-13-
23-4-13-
24-4-13-
25-4-13-
26-4-13-
27-4-13-
28-4-13-
29-4-13-
30-4-13-




SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST-------- 20,000/-
SEPTEMBER --- 30,000/-
OCTOBER-------40,000/-
NOVEMBER-----40,000/-

DECEMBER-----40,000/-

JANUARY-------40,000/-
FEBRUARY----- 20,000/-
MARCH---------25,000/-


STAFF SALARIES

COOKS----------- 6000/-
AYA--------------2500/-
SCAVENGER------2500/-
TUTOR------------1000/-
WARDEN---------3000/- 
OFFICE Asst.-----2000/- 

Read More

Blog Archive

Followers