చందమామ పుస్తకాలు స్పాన్సర్ చేయమని నిన్న పెట్టిన పోస్టుకు దాతలు వెంటనే స్పందించారు. 

1. భైరవభట్ల కామేశ్వరరావు గారు 

తెలుగు భాషాశాస్త్రం మీద గొప్ప పట్టున్న భైరవభట్లగారు అనేక వ్యాసాలు కథలు రాసారు, వీటిని ఇక్కడ చూడవచ్చు. 

http://eemaata.com/em/?page_id=28&aa=%E0%B0%AD%E0%B1%86%E0%B1%96%E0%B0%B0%E0%B0%B5%E0%B0%AD%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2+%E0%B0%95%E0%B0%BE%E0%B0%AE%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0+%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81

http://andhraamrutham.blogspot.in/2012/03/blog-post_25.html

2. రవి గారు, న్యూజెర్సీ. వీరు బ్లాగర్ కాదు, కానీ బ్లాగులు చూస్తుంటారు.

3. మరొక అఙ్ఞాత కూడా యూకె నుంచి స్పందించారు.

వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు.   








DAILY BALANCE SHEET - SEPTEMBER
BALANCE AS ON 31-8-2012  29,322/-

01-9-12-  Office Asst. salary 2000/-  27,322/-
02-9-12-  expenditure hostel workers salaries 7300/-  20,022/-
03-9-12-  expenditure milk 3350/- 16,672/- 
04-9-12-  SANDHYA SAMEERA 10,000/- 26,672/-
05-9-12-  UMADEVI 100/- KRISHNAMURTHY 100/- SUGUNA 100/- 26,972/-
06-9-12-  expenditure dhobi 1500/- gas 1500/- office stationery 1000/- vegetables 300/-22,672/-
07-9-12-  expenditure cleaning liquids 2300/- vegetables month bill 1760/- provisions 10,000/- 8612/-
08-9-12-  expenditure gas stove 1000/- dosa pan 1400/- 6212/- 
09-9-12-  expenditure eggs 200/- 6012/- 
10-9-12-  expenditure vegetables + medicines 500/- 5512/-
11-9-12-  VASUDEVA REDDY 5000/- 10512/-
12-9-12-  expenditure gas 2700/- 7812/-
13-9-12-  expenditure dhobi 800/- 7012/-
14-9-12-  expenditure school ties 800/- 6212/-
15-9-12-  KUMARA SWAMY REDDY 1000/- 7212/-
16-9-12-  expenditure land phone installation 1500/- 5712/-
17-9-12-  M.RAJAKUMAR REDDY 4000/- 9712/-
18-9-12-  NIL
19-9-12-  NIL
20-9-12-  expenditure vegetables 700/- 9012/-
21-9-12-  drawn 2,30,000/- from Andhra bank a/c, 2 lakh to JEEVANI VIDYALAYAM building fund
22-9-12-  expenditure hemanth+gangotri+ganesh medical 1000/- 38,012
23-9-12-  expenditure dhobi 500/- 37,512/- 
24-9-12-  expenditure dresses 3500/- 34,012/-
25-9-12-  SURESH REDDY 300/- PARAMESH 100/- AMARENDER REDDY 200/- SANTOSH 100/- 34,712/-
26-9-12- RAM SESH 200/- CHANDRAMOHAN REDDY 200/- SRIHARSHA 200/- 35,312/-
27-9-12- RAM MOHAN NAIDU 200/- GOWRI SHANKAR 500/- MANJUNATH REDDY 400/- 36,412/-
28-9-12- SATISH DHANUNJAYA 200/- VENKAT NAIDU 300/- 36,912/- 
29-9-12- NARAYANA REDDY 1000/- ANITHA 1000/- KUMARI 500/- 39,412/-
30-9-12- OBULESU 200/- 39,612/-
31-9-12- expenditure 500/- dobhi 700/- provisions 38412/-

SCHOOL FEES PAID

JUNE------------ 30,000/-
JULY------------ 20,000/-
AUGUST--------- 20,000/-
SEPTEMBER --- 30,000/-  

on
categories: | edit post

2 వ్యాఖ్యలు

  1. ఎందుకని పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చలేదు...

     
  2. jeevani Says:
  3. The Tree గారూ జీవని ప్రారంభించినపుడు రెసిడెన్షియల్ సౌకర్యం కోసం ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళో చేర్పించాము. తెలుగు మీడియం ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు అనంతపురంలో లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇదే కొనసాగిస్తున్నాము.

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo