బ్లాగర్ విజయ్ క్రాంతి నిన్న అనంతపురం వచ్చారు. పిల్లలకు సినిమాకు స్పాన్సర్ చేశారు. అందరం సెవెంత్ సెన్స్ సినిమాకు వెళ్ళాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు.


వీరిలో కొందరు ఇప్పటివరకు సినిమా థియేటర్ చూడనే లేదు. 


సినిమా అంటే క్యాసెట్ వేసి టీవీలో చూపిస్తారని అనుకున్నాను, ఇంత పెద్దగా ఉంటుందా అని ఓం ప్రకాష్ అన్నాడు.


నేను మొదటి సారి థియేటర్ చూస్తున్నాను అని శిల్ప చెప్పింది.


చిన్న పిల్లలు చల్లగా నిద్రలోకి జారుకున్నారు. పెద్ద పిల్లలు చివరివరకూ చూశారు. ఒకరిద్దరు విజిల్స్ కూడా వేశారు.


సినిమా ప్రారంభం అయిన కాసేపటికి గంగోత్రి నాకు ఆకలిగా ఉంది అని చెప్పింది. ఇంటర్వెల్ వరకూ ఆగమని చెప్పాము. పాప్ కార్న్ ఐస్ క్రీం తిన్నాక, మరి నిద్రబోతాను అని అడిగింది. 


ఇదే కాంప్లెక్స్ లోనే రా వన్ ఆడుతోంది. ఆ పోస్టర్ చూసి , సినిమా విడుదల కాక ముందే చూశానని కోతలు కోస్తున్నాడు సార్ గణేష్ అని శివ కుమార్ ఫిర్యాదు చేశాడు. నేను కన్నడలో చూశాను అని వాడు వాదనకు దిగాడు.   

ఇవీ విశేషాలు.  


పిల్లలకు ఆనందాన్ని పంచిన విజయ్ క్రాంతి గారికి ధన్యవాదాలు. 



DAILY BALANCE SHEET - OCTOBER

BALANCE AS ON 30-09-2011 6,780/-




01 - 10 - 11 - expenditure office asst. salary 1000/- 5,780/-
02 - 10 - 11 - V.RAVIKUMAR REDDY & FRIENDS 700/- 6,480/-
03 - 10 - 11 - RAMALAKSHMAMMA 1000/- 7,480/-
04 - 10 - 11 - UMA DEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 7,780/-
05 - 10 - 11 - KIRAN 100/- VARA PRASAD 200/- 8,080
06 - 10 - 11 - expenditure bore accessories  2500/-  5580/-
07 - 10 - 11 - SURESH REDDY 300/- PRASANNA, RAGHAVENDRA 300/- 6180/-
08 - 10 - 11 - PARAMESH 100/- AMERENDER REDDY 200/- 6480/- 
09 - 10 - 11 - SANTOSH 100/- SATHISH DHANUNJAYA 200/- 6780/-
10 - 10 - 11 - MAHESH 100/- VENKAT NAIDU 200/- 7080/-
11 - 10 - 11 - RAMSESH PRASAD 500/- 7580/-
12 - 10 - 11 - RAMA MOHAN NAIDU 400/- ANIL KUMAR REDDY 100/- 8080/-
13 - 10 - 11 - CHANDRA MOHAN REDDY 400/- 8480/-
14 - 10 - 11 - SRI HARSHA PATTIPATI 800/- 9280/- 
15 - 10 - 11 - D. SREENIVASULA REDDY 1000/- 10,280/-
16 - 10 - 11 - J.VICTOR BABU 500/- 10,780/- 
17 - 10 - 11 - R.V. RAMANA MURTHY 2500/- 13,280/-
18 - 10 - 11 - P.SUDHAMANI 500/- 13,780/-
19 - 10 - 11 - PADMAJA, THIBARUMAL JEWELS 20,000/- 33,780/-
20 - 10 - 11 - expenditure computer fees 2200/- 31,580/- 
21 - 10 - 11 - expenditure dhana lakshmi medical 200/- 31,380/- 
22 - 10 - 11 - YASONATH, NTV 10,000/- 41,380/-
23 - 10 - 11 - 30,000/- credited into JEEVANI VIDYALYAM building fund 11,380/-
24 - 10 - 11 -  RAJENDRA MUNICIPAL HIGH SCHOOL STAFF 2700/- 14,080/-
25 - 10 - 11 - NIL
26 - 10 - 11 - NIL
27 - 10 - 11 - NIL
28 - 10 - 11 - NIL
29 - 10 - 11 - NIL
30 - 10 - 11 - NIL
31 - 10 - 11 - NIL


SCHOOL FEES DETAILS 

TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
JUNE ----- 40,000/-
JULY ----- 50,000/-
AUGUST--- 20,000/-

OCTOBER- 50,000/-

EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land-------------------------------- 7,35,000
site cleaning------------------------ 54,100
ec----------------------------------------600
registration----------------------------- 8800
land survey --------------------------- 1200
demand draft for bore---------------- 2200
Bore drilling ---------------------------30,000
Sub mersible bore+accessories---- 36,500

Read More








మిత్రులారా జీ 24 గంటలు న్యూస్ చానెల్ వారు  జీవని సంస్థకు సేవా రంగంలో  ఆణిముత్యం అవార్డు ఇచ్చిన సంగతి మీకు తెలిసిందే. ఇందుకు గానూ వారు ప్రొత్సాహకంగా 25,000/- ఇచ్చారు. పన్నులు పోనూ 17,500/- మనకు అందింది. జీ 24 గంటల వారికి, ఈ న్యూస్ చానెల్ చీఫ్ శ్రీ శైలేష్ రెడ్డిగారికి ఈ సందర్భంగా పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 




DAILY BALANCE SHEET - OCTOBER

BALANCE AS ON 30-09-2011 6,780/-



01 - 10 - 11 - expenditure office asst. salary 1000/- 5,780/-
02 - 10 - 11 - V.RAVIKUMAR REDDY & FRIENDS 700/- 6,480/-
03 - 10 - 11 - RAMALAKSHMAMMA 1000/- 7,480/-
04 - 10 - 11 - UMA DEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 7,780/-
05 - 10 - 11 - KIRAN 100/- VARA PRASAD 200/- 8,080
06 - 10 - 11 - expenditure bore accessories  2500/-  5580/-
07 - 10 - 11 - SURESH REDDY 300/- PRASANNA, RAGHAVENDRA 300/- 6180/-
08 - 10 - 11 - PARAMESH 100/- AMERENDER REDDY 200/- 6480/- 

09 - 10 - 11 - SANTOSH 100/- SATHISH DHANUNJAYA 200/- 6780/-

10 - 10 - 11 - MAHESH 100/- VENKAT NAIDU 200/- 7080/-
11 - 10 - 11 - RAMSESH PRASAD 500/- 7580/-
12 - 10 - 11 - RAMA MOHAN NAIDU 400/- ANIL KUMAR REDDY 100/- 8080/-
13 - 10 - 11 - CHANDRA MOHAN REDDY 400/- 8480/-
14 - 10 - 11 - SRI HARSHA PATTIPATI 800/- 9280/- 
15 - 10 - 11 - D. SREENIVASULA REDDY 1000/- 10,280/-
16 - 10 - 11 - J.VICTOR BABU 500/- 10,780/- 
17 - 10 - 11 - R.V. RAMANA MURTHY 2500/- 13,280/-
18 - 10 - 11 - P.SUDHAMANI 500/- 13,780/-
19 - 10 - 11 - PADMAJA, THIBARUMAL JEWELS 20,000/- 33,780/-
20 - 10 - 11 - expenditure computer fees 2200/- 31,580/- 
21 - 10 - 11 - expenditure dhana lakshmi medical 200/- 31,380/- 
22 - 10 - 11 - YASONATH, NTV 10,000/- 41,380/-
23 - 10 - 11 - 30,000/- credited into JEEVANI VIDYALYAM building fund 11,380/-
24 - 10 - 11 -  RAJENDRA MUNICIPAL HIGH SCHOOL STAFF 2700/- 14,080/-
25 - 10 - 11 - NIL
26 - 10 - 11 - NIL
27 - 10 - 11 -
28 - 10 - 11 -
29 - 10 - 11 -
30 - 10 - 11 -
31 - 10 - 11 - 





SCHOOL FEES DETAILS 
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
JUNE ----- 40,000/-
JULY ----- 50,000/-
AUGUST--- 20,000/-

OCTOBER- 50,000/-

EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land-------------------------------- 7,35,000
site cleaning------------------------ 54,100
ec----------------------------------------600
registration----------------------------- 8800
land survey --------------------------- 1200
demand draft for bore---------------- 2200
Bore drilling ---------------------------30,000
Sub mersible bore+accessories---- 36,500

Read More





                                             
N Tv News Reader గా,  " ఇదీ జీవితం "  కార్యక్రమం యాంకర్ గా సుపరిచితులైన యశోనాథ్ గారు జీవనికి 10,000/- విరాళం అందించారు. అనంతపురంలో ఒక పెళ్ళికి ఆయన నిన్న హాజరయ్యారు. చిరకాల మిత్రుడైన యశోనాథ్ కు   జీవని గురించి చెప్పగానే వెంటనే స్పందించారు. ఒక అమ్మాయిని జీవితంలో సెటిల్ అయ్యేవరకు బాధ్యత తీసుకుంటానని చెప్పారు.  అంతేకాక జీవని కోసం తన వంతు కృషి చేస్తానని, తానూ ఇక నుంచి క్రియాశీలకంగా పని చేస్తానని హామీ ఇచ్చారు.  

ఒక నీటి చుక్కగా మొదలైన జీవని నేడు ఎందరో మహానుభావుల మంచి మనసుతో ఊహించని అభివృద్ధితో ముందుకు పోతోంది. ఒక్కొక్కరు తోడవుతూంటే ఇక్కడ పనిచేస్తున్న మాకు ధైర్యం, నైతిక స్థైర్యం రెట్టింపు అవుతున్నాయి. జీవని గొప్ప స్థాయికి చేరుకుంటుంది అన్న నమ్మకం  నానాటికీ బలపడుతోంది. 

ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 







DAILY BALANCE SHEET - OCTOBER

BALANCE AS ON 30-09-2011 6,780/-



01 - 10 - 11 - expenditure office asst. salary 1000/- 5,780/-
02 - 10 - 11 - V.RAVIKUMAR REDDY & FRIENDS 700/- 6,480/-
03 - 10 - 11 - RAMALAKSHMAMMA 1000/- 7,480/-

04 - 10 - 11 - UMA DEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 7,780/-

05 - 10 - 11 - KIRAN 100/- VARA PRASAD 200/- 8,080

06 - 10 - 11 - expenditure bore accessories  2500/-  5580/-

07 - 10 - 11 - SURESH REDDY 300/- PRASANNA, RAGHAVENDRA 300/- 6180/-
08 - 10 - 11 - PARAMESH 100/- AMERENDER REDDY 200/- 6480/- 
09 - 10 - 11 - SANTOSH 100/- SATHISH DHANUNJAYA 200/- 6780/-
10 - 10 - 11 - MAHESH 100/- VENKAT NAIDU 200/- 7080/-
11 - 10 - 11 - RAMSESH PRASAD 500/- 7580/-
12 - 10 - 11 - RAMA MOHAN NAIDU 400/- ANIL KUMAR REDDY 100/- 8080/-
13 - 10 - 11 - CHANDRA MOHAN REDDY 400/- 8480/-
14 - 10 - 11 - SRI HARSHA PATTIPATI 800/- 9280/- 
15 - 10 - 11 - D. SREENIVASULA REDDY 1000/- 10,280/-
16 - 10 - 11 - J.VICTOR BABU 500/- 10,780/- 
17 - 10 - 11 - R.V. RAMANA MURTHY 2500/- 13,280/-
18 - 10 - 11 - P.SUDHAMANI 500/- 13,780/-
19 - 10 - 11 - PADMAJA, THIBARUMAL JEWELS 20,000/- 33,780/-
20 - 10 - 11 - expenditure computer fees 2200/- 31,580/- 
21 - 10 - 11 - expenditure dhana lakshmi medical 200/- 31,380/- 
22 - 10 - 11 - YASONATH, NTV 10,000/- 41,380/-
23 - 10 - 11 - 30,000/- credited into JEEVANI VIDYALYAM building fund 11,380/-
24 - 10 - 11 -  RAJENDRA MUNICIPAL HIGH SCHOOL STAFF 2700/- 14,080/-
25 - 10 - 11 -
26 - 10 - 11 -
27 - 10 - 11 -
28 - 10 - 11 -
29 - 10 - 11 -
30 - 10 - 11 -
31 - 10 - 11 - 




SCHOOL FEES DETAILS 
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
JUNE ----- 40,000/-
JULY ----- 50,000/-
AUGUST--- 20,000/-

OCTOBER- 50,000/-

EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land-------------------------------- 7,35,000
site cleaning------------------------ 54,100
ec----------------------------------------600
registration----------------------------- 8800
land survey --------------------------- 1200
demand draft for bore---------------- 2200
Bore drilling ---------------------------30,000
Sub mersible bore+accessories---- 36,500

Read More


శ్రీమతి పద్మజ గారు


TIBARUMAL JEWELS , బషీర్ బాగ్, హైదరాబాద్ వారు జీవనికి 20,000/- విరాళం అందించారు.  జీవని పిల్లలు, సభ్యుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.



వీరు కొద్ది రోజుల కిందట మొదటి విడతగా 20,000/- విరాళం ఇచ్చారు. దీనితో కలిపి మొత్తం 40,000/- జీవనికి అందజేశారు. 


ఇందుకోసం కృషి చేసిన శ్రీమతి అనిత & శ్రీ సప్తగిరి రెడ్ది గార్లకు ( సాయి దత్తా మ్యాక్ సొసైటీ, అనంతపురం ) ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 





DAILY BALANCE SHEET - OCTOBER

BALANCE AS ON 30-09-2011 6,780/-



01 - 10 - 11 - expenditure office asst. salary 1000/- 5,780/-

02 - 10 - 11 - V.RAVIKUMAR REDDY & FRIENDS 700/- 6,480/-

03 - 10 - 11 - RAMALAKSHMAMMA 1000/- 7,480/-
04 - 10 - 11 - UMA DEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 7,780/-
05 - 10 - 11 - KIRAN 100/- VARA PRASAD 200/- 8,080
06 - 10 - 11 - expenditure bore accessories  2500/-  5580/-
07 - 10 - 11 - SURESH REDDY 300/- PRASANNA, RAGHAVENDRA 300/- 6180/-
08 - 10 - 11 - PARAMESH 100/- AMERENDER REDDY 200/- 6480/- 
09 - 10 - 11 - SANTOSH 100/- SATHISH DHANUNJAYA 200/- 6780/-
10 - 10 - 11 - MAHESH 100/- VENKAT NAIDU 200/- 7080/-
11 - 10 - 11 - RAMSESH PRASAD 500/- 7580/-
12 - 10 - 11 - RAMA MOHAN NAIDU 400/- ANIL KUMAR REDDY 100/- 8080/-
13 - 10 - 11 - CHANDRA MOHAN REDDY 400/- 8480/-
14 - 10 - 11 - SRI HARSHA PATTIPATI 800/- 9280/- 
15 - 10 - 11 - D. SREENIVASULA REDDY 1000/- 10,280/-
16 - 10 - 11 - J.VICTOR BABU 500/- 10,780/- 
17 - 10 - 11 - R.V. RAMANA MURTHY 2500/- 13,280/-
18 - 10 - 11 - P.SUDHAMANI 500/- 13,780/-
19 - 10 - 11 - PADMAJA, THIBARUMAL JEWELS 20,000/- 33,780/-
20 - 10 - 11 - expenditure computer fees 2200/- 31,580/- 
21 - 10 - 11 - expenditure dhana lakshmi medical 200/- 31,380/- 
22 - 10 - 11 - YASONATH, NTV 10,000/- 41,380/-
23 - 10 - 11 -
24 - 10 - 11 -
25 - 10 - 11 -
26 - 10 - 11 -
27 - 10 - 11 -
28 - 10 - 11 -
29 - 10 - 11 -
30 - 10 - 11 -
31 - 10 - 11 - 




SCHOOL FEES DETAILS 
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
JUNE ----- 40,000/-
JULY ----- 50,000/-
AUGUST--- 20,000/-

OCTOBER- 50,000/-

EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land-------------------------------- 7,35,000
site cleaning------------------------ 54,100
ec----------------------------------------600
registration----------------------------- 8800
land survey --------------------------- 1200
demand draft for bore---------------- 2200
Bore drilling ---------------------------30,000
Sub mersible bore+accessories---- 36,500


Read More






బ్లాగర్లకు సుపరిచితులైన  పానీపూరీ123 గారి కుమారుడు సాత్విక్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా వారు జీవనికి $ 558 (27,342/-)  విరాళం అందించారు. సాత్విక్ కు జీవని పిల్లలు, సభ్యుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 
ఈ విరాళాన్ని బోరు వేయించినందుకు వాడటం జరిగింది. ( 30,000/- )

సోమవారం జీవని విద్యాలయం నిర్మాణం ప్రారంభం అవుతుంది.
మీ అందరి సహాయ సహకారాలకు మరోసారి ధన్యవాదాలతో,
మీ,
జీవని. 



DAILY BALANCE SHEET - OCTOBER

BALANCE AS ON 30-09-2011 6,780/-

01 - 10 - 11 - expenditure office asst. salary 1000/- 5,780/-
02 - 10 - 11 - V.RAVIKUMAR REDDY & FRIENDS 700/- 6,480/-
03 - 10 - 11 - RAMALAKSHMAMMA 1000/- 7,480/-
04 - 10 - 11 - UMA DEVI 100/- KRISHNA MURTHY 100/- SUGUNA 100/- 7,780/-
05 - 10 - 11 - KIRAN 100/- VARA PRASAD 200/- 8,080
06 - 10 - 11 - expenditure bore accessories  2500/-  5580/-
07 - 10 - 11 - SURESH REDDY 300/- PRASANNA, RAGHAVENDRA 300/- 6180/-
08 - 10 - 11 - PARAMESH 100/- AMERENDER REDDY 200/- 6480/- 
09 - 10 - 11 - SANTOSH 100/- SATHISH DHANUNJAYA 200/- 6780/-
10 - 10 - 11 - MAHESH 100/- VENKAT NAIDU 200/- 7080/-
11 - 10 - 11 - RAMSESH PRASAD 500/- 7580/-
12 - 10 - 11 - RAMA MOHAN NAIDU 400/- ANIL KUMAR REDDY 100/- 8080/-
13 - 10 - 11 - CHANDRA MOHAN REDDY 400/- 8480/-
14 - 10 - 11 - SRI HARSHA PATTIPATI 800/- 9280/- 
15 - 10 - 11 - D. SREENIVASULA REDDY 1000/- 10,280/-
16 - 10 - 11 - J.VICTOR BABU 500/- 10,780/- 
17 - 10 - 11 - R.V. RAMANA MURTHY 2500/- 13,280/-
18 - 10 - 11 - P.SUDHAMANI 500/- 13,780/-
19 - 10 - 11 - NIL
20 - 10 - 11 -
21 - 10 - 11 -
22 - 10 - 11 -
23 - 10 - 11 -
24 - 10 - 11 -
25 - 10 - 11 -
26 - 10 - 11 -
27 - 10 - 11 -
28 - 10 - 11 -
29 - 10 - 11 -
30 - 10 - 11 -
31 - 10 - 11 - 





SCHOOL FEES DETAILS 
TOTAL AMOUNT TO BE PAID 4,00,000/-
AMOUNT PAID
JUNE ----- 40,000/-
JULY ----- 50,000/-
AUGUST--- 20,000/-

OCTOBER- 50,000/-

EXPENDITURE FOR JEEVANI VIDYALAYAM
land-------------------------------- 7,35,000
site cleaning------------------------ 54,100
ec----------------------------------------600
registration----------------------------- 8800
land survey --------------------------- 1200
demand draft for bore---------------- 2200
Bore drilling ---------------------------30,000
Sub mersible bore+accessories---- 36,500


Read More

Blog Archive

Followers