మిత్రులారా జీవని విద్యాలయం కోసం స్థలం సేకరించి శంఖుస్థాపన ముహూర్తం ప్రకటిస్తూ పోస్ట్ పెట్టాలని ఇన్నాళ్ళూ ఆగాము. అందుకే గత నెల రోజులుగా బ్లాగ్ అప్డేట్ చేయలేదు. ఒక పక్క జూన్ సమీపిస్తుండటంతో మేము విపరీతమైన ఒత్తిడికి లోను అవుతున్నాము. వచ్చే సంవత్సరం జీవని విద్యాలయం ప్రారంభించాలన్న లక్ష్యం ఎక్కడ నీరుగారిపోతుందో అన్న భయం వెంటాడుతోంది.

స్థల సేకరణకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాము. చేతికి దొరికినట్టే దొరికి జారిపోతున్నాయి. అనంతపురం చుట్టుపక్కల బ్రోకర్ల మాయాజాలంతో భూమి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎకరం 3 లక్షల వరకు పెట్టడానికి దాతలు సిద్ధంగా ఉన్నారు. విద్యాలయానికి హామీలు 40- 50 లక్షల వరకూ ఉన్నా అందులో ఎక్కువ భాగం భూమికి పెట్టడం వల్ల స్కూల్ కు సమకూర్చాల్సిన వసతులు తగ్గిపోతాయి. అలాగే ప్రాథమికంగా బడి నడపడానికి అవసరమయ్యే నిధుల్లోనూ ఇబ్బంది పడాల్సివస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆలస్యం జరుగుతోంది.

స్థలం విషయంలోనూ మనకు కొన్ని పట్టింపులు ఉన్నాయి. అది అనంతపురానికి ఓ 15 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. ప్రధాన రహదారికి దగ్గరగా ఉండాలి. దీనికి కాంప్రమైజ్ కాకపోవడం మరో కారణం.

మొత్తానికి త్వరలోనే స్థలం దొరుకుతుందని ఆశిద్దాం. ఆ శుభముహూర్తం కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తున్నాం.

మీ,
జీవని.


FEBRUARY 2011 DAILY BALANCE SHEET

Balance as on 31-1-11 18,083/-

01-2-11 - expenditure office asst. salary 1000/- ( 17,083/- )
02-2-11- 100/- UMADEVI, 100/- SUGIUNA, 100/- KRISHNA MURTY 17,383/-
03-2-11- NIL
04-2-11- NIL
05-2-11- NIL
06-2-11- NIL
07-2-11- NIL
08-2-11- NIL
09-2-11- NIL
10-2-11- 500/- D.SREENIVASULA REDDY 17,883/-
11-2-11- NIL
12-2-11- NIL
13-2-11- NIL
14-2-11- expenditure 10,000/- school fees 7,883/-
15-2-11 - 500/- R.V. RAMANA MURTHY 8383/-
16-2-11 - 300/- SURESH REDDY MIDUTURU, 200/- SRI HARSHA 8883/-
17-2-11 - 500/- PRASANNA, RAGHAVENDRA 9383/-
18-2-11 - 800/- CHANDRA SEKHAR REDDY DUBASI 10,183/-
19-2-11 - 100/- PARAMESH, 100/- MAHESH 10,383/-
20-2-11 - 200/- ABHILASH, 100/- ANIL KUMAR REDDY 10,683/-
21-2-11 - 200/- PURANA CHANDRA RAO 200/- RAMSESH 11083/-
22-2-11 - 200/- HANUMAN CHOWDARY 400/- CHANUKYA 11683/-
23-2-11 - 200/- SUDHEER 200/- SATISH DHANUNJAYA 12083/-
24-2-11 - 100/- SUDHAKAR REDDY 100/- KEERTHI CHOWDARY 12283/-
25-2-11 - 200/- HARINATH REDDY 200/- AMARENDER REDDY 12683/-
26-2-11 - 100/- SANTOSH, 200/- RAMA MOHAN NAIDU 12983/-
27-2-11 - 500/- SV. PRASAD REDDY, 500/- AKSHATA 13983/-
28-2-11 - 200/- PRATHAP REDDY 14183/-





MARCH 2011 DAILY BALANCE SHEET

Balance as on 28-2-11 14,183/-

01-3-11 - expenditure office asst. salary 1000/- ( 13,183/- )
02-3-11 - expenditure spl. fees for computers 2000/- ( 11,183/- )
03-3-11 - 2000/- M.C.YAGANTAIAH 13,183
04-3-11 - 1000/- K.V.NAGI REDDY 14,183/-
05-3-11 - 1001/- S.SARVODAYA 15,184/-
06-3-11 - 500/- P.SIVASANKAR, 500/- D.VENKATESWARLU 16,184/-
07-3-11 -
08-3-11 -
09-3-11 -
10-3-11 -




SCHOOL FEES DEATAILS

TOTAL FEES TO BE PAID 2,66,000/-

PAYMENT DEAILS

40,000/- 20.06.2010
20,000/- 15.07.2010
20,000/- 02.08.2010
40,000/- 23.08.2010
20,000/- 15.09.2010
10,000/- 22.09.2010
20,000/- 19.10.2010
20,000/- 14.11.2010
10,000/- 29.12.2010
20,000/- 30.12.2010
10,000/- 29.01.2011
10,000/- 14.02.2011



on
categories: | edit post

1 Responses to జీవని విద్యాలయం ఎందుకు ఆలస్యం అవుతోందంటే....

  1. ఈశ్వరానుగ్రహము వలన మీ సంకల్పం త్వరలోనే పూర్తి కావాలని ఆశిస్తున్నాము.

     

Blog Archive

Followers

మాలిక: Telugu Blogs
haaram logo